ముగ్గుల పోటీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం

తేదీ 14-1-2024
————————————
మణుగూరు మండలం కుంకుడు చెట్ల గుంపు లో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేసి శుభాకాంక్షలు తెలిపిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు  పాయం వెంకటేశ్వర్లు గారు ఈ యొక్క కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు ,తదితరులు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *