పోటీతత్వమే అన్నిరంగాల్లో అవసరం- తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా బూర్గంపాడు
14/1/2024 పోటీ తత్వమే అన్ని రంగాల్లో అవసరమని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ అన్నారు, సారపాక సుందరయ్య నగరంలో ఐద్వా మహిళా సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ముగ్గురు పోటీలు ఘనంగా జరిగాయి . పోటీల్లో పాల్గొన్న మహిళలు ఫస్ట్ బహుమతి మిచ్చి పోరితురి శ్యామల సెకండ్ బహుమతి : రైస్ కుక్కర్ అనిత తరుడు బహుమతి : ఇస్తిరిపెట్టా మంజుల బహుమతులు సెలెక్ట్ చేసిన టీచర్స్ మాలతి నాగమణి. 30 మంది కి పోటీల్లో పాల్గొన్న వారికి ట్రిప్ట్లు ఇచ్చారు ఈ కార్యక్రమానికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకల శ్రీనివాసు పాల్గొని సంక్రాంతి పండగలు అంటే మహిళలు ఎంతో గొప్ప కీర్తిని ఇచ్చే పండుగ అని అన్నారు కొత్త పంటలు రైతులు పండించిన ధాన్యాన్ని ఈరోజు పొంగళ్ళు గొబ్బెమ్మలు ఆటపాటలతో ఆడుకునే సంప్రదాయి పండగ సంక్రాంతి అని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సాయ కార్యదర్శి బాల నర్సారెడ్డి కాంగ్రెస్ మండల నాయకులు ఇంగువ రమేష్ రత్నారెడ్డి ఉప సర్పంచ్ వెంకటేష్ రెడ్డి సిఐటియు జిల్లా నాయకులు భూక్యా రమేష్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు జిల్లా కమిటీ ఐద్వా మహిళా సంఘం పాపినేని సరోజన వ్యకస జిల్లా కమిటీ సభ్యులు SKఅబిదా నాగమణి చందర్రావు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

