అన్న ప్రసన్న వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు
తేదీ 14-1-2024 ఈరోజు అనగా ఆదివారం పినపాక మండలం బయ్యారం గ్రామానికి చెందిన గట్ల నవీన్,సాహితి గారి పుత్రిక, లోక్షిత, అన్న ప్రసన్న వేడుకలకు హాజరై చిన్నారినీ అక్షింతలు వేసి ఆశీర్వదించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పాయం వెంకటేశ్వర్లు గారు ఈ యొక్క కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
