నవభూమి పత్రిక, నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన పినపాక ఎమ్మెల్యే  పాయం

తేదీ15-1-2024 ,  మణుగూరు మండలం  ప్రజా భవన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు  పాయం వెంకటేశ్వర్లు  చేతుల మీదుగా నవభూమి, పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగినది ఈ యొక్క కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళ నాయకులు ,పత్రికేయులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *