అమెరికాలో కాల్పుల్లో మృతి చెందిన నూకవరపు సాయి తేజ చౌదరి మృతదేహానికి నివాళులర్పించిన TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు, డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య

ఇటీవల అమెరికాలో జరిగిన దుండగుడి కాల్పుల్లో మృతి చెందిన నూకవరపు సాయి తేజ చౌదరి మృతదేహానికి TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు, డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య గారు నివాళులర్పించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *