6 గ్యారెంటీల పేరుతో మోసాలు: రేగా కాంతారావు విమర్శలు

మణుగూరు : ప్రభుత్వ 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ఆరోపించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, “మోసాలకు 12 నెలలు పూర్తి అయిన సందర్భంగా విజయోత్సవాలకు పిలుపునివ్వడం విస్మయకరంగా ఉంది” అని అన్నారు. రేగా కాంతారావు తక్షణమే ప్రజలు ఈ మోసాలను గుర్తించి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం పేరుతో తీసుకొచ్చిన 6 గ్యారెంటీలు, వాస్తవానికి 420 మోసాలుగా మారాయని ఆయన ఆరోపించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *