ప్రజల ఆశీస్సులు, పాఠకుల ఆదరణతో 12 ఏళ్ల విజయ గాథ
ప్రకటన కర్తల ప్రోత్సాహంతో నిరంతర నదీ ప్రవాహంలా ముందుకు సాగుతున్న

‘‘మహానది’’ దినపత్రికకు 12వ వార్షికోత్సవ శుభాకాంక్షలు

ప్రజల సమస్యలను పట్టించుకుంటూ, నిజాయితీతో వార్తలను అందిస్తూ గత పన్నెండేళ్లుగా ‘‘మహానది’’ దినపత్రిక ప్రజల మన్ననలు అందుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రింటింగ్ పత్రికతో పాటు, PDF, E-Paper, డిజిటల్ ఫార్మాట్లలో నిరంతరం పాఠకులను చేరువచేసుకుంటున్న ఈ దినపత్రిక, వార్తల సమకూర్పులో నదీ ప్రవాహంలా నిరంతర శ్రమతో ఉత్తమ సేవలు అందిస్తోంది.

ఈ ప్రయాణంలో సహకరించిన పాఠకులు, ప్రకటన కర్తలు, మరియు నమ్మకాన్ని నిలబెట్టుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా ఎన్నో విజయాలను సాధించాలని ‘‘మహానది’’ దినపత్రిక ప్రతిజ్ఞబద్ధమవుతోంది.

మీ ఆదరణనే మా బలం!
మీ ఆశీస్సులే మా మార్గదర్శకం!

చిర్ర శ్రీనివాస్ గౌడ్ 

సీనియర్ జర్నలిస్ట్ 

జాతీయ కాన్సిల్ మెంబెర్

తెలంగాణా వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(TWJF)

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *